<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>44</hymn_number>
<title>గీతం గీతం జయ</title>
<lyrics>[C1]
   గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదము
   అ.ప:	యేసురాజులేచెన్‌ హల్లెలూయ జయమార్భటించెదము

[V1]
 చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను-అందు
 వేసిన ముద్ర, కావలినిల్చె ను నా-దైవ సుతునిముందు

[V2]
 వలదు వలదు యేడువవలదు- వెళ్ళుడి గలిలయకు- తాను
 చెప్పిన విధమున తిరిగి లేచన్‌ - పరుగిడి ప్రకటించుడి

[V3]
 అన్న-కయపవారల సభయు అదరుచు పరుగిడిరి-ఇంక
 భూతగణముల ధ్వనిని వినుచు-వణకుచు భయపడిరి

[V4]
 గుమ్ముముల్‌ తెరచి చక్కగ నడువుడి-జయవీరుడు రాగా
 మీ మేళతాళ వాద్యముల్‌-బూరలెత్తి స్తుతియించుడి</lyrics>
</song>